భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
దీపావళి సందర్భంగా భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మేయర్ విజయలక్ష్మి దంపతులు హైదరాబాద్ : దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, గద్వాల బాబి రెడ్డి దంపతులు భాగ్యనగర్‌లోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. వారితో పాటు టేబుల్ టెన్నిస్…

