మేడిగడ్డ బ్యారేజ్‌పై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక: నిర్మాణ లోపాలు, అత్యవసర చర్యల సిఫారసు
మూడు బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు, రిపేర్లకు రూ.600 కోట్ల భారం హైదరాబాద్, ఏప్రిల్ 24: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌లో 2023 అక్టోబర్‌లో ఏడో బ్లాక్‌లోని ఆరు స్తంభాలు కుంగిపోవడంతో బ్యారేజ్ పనిచేయకుండా పోయింది. ఈ ఘటనపై సమగ్ర…

