రాష్ట్రంలో 42.16లక్షల మందికి రైతు బీమా
రికార్డు స్థాయిలో రైతు బీమా బీమా లబ్ది దారుల్లో టాప్ లో నల్గొండ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2025-26 రైతు బీమా ఇన్సూరెన్స్ ఇయర్‌లో రికార్డు స్థాయిలో 42,16,848 మంది రైతులకు బీమా సౌకర్యం కల్పించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.…

