సెపక్ తక్రా ఏషియన్ గేమ్స్ 2026 టెస్ట్ ఈవెంట్‌లో భారత్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల పెరిక సురేష్ హర్షం
టెస్ట్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత సెపక్ టక్రా జట్టుహర్షం వ్యక్తం చేసిన ప్రేమ్రాజ్, పెరిక సురేష్హైదరాబాద్ : జపాన్లో జరిగిన ఏషియన్ గేమ్స్ 2026 టెస్ట్ ఈవెంట్‌లో భారత పురుషుల సెపక్‌టక్రా జట్టు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్…

