హైదరాబాద్‌లో కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ వద్ద గణేశ్ లడ్డూ @2.32కోట్లు
వేలంలో కొత్త రికార్డు సృష్టించిన కీర్తి రిచ్ మండ్ హైదరాబాద్, సెప్టెంబర్ 6, 2025: హైదరాబాద్‌లోని బండ్లగూడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ వద్ద జరిగిన గణేశ్ లడ్డూ వేలంలో సరికొత్త రికార్డు నెలకొంది. 10 కిలోల గణేశ్ లడ్డూ ఈ సంవత్సరం…

