ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలకు పెంపు
ఆరోగ్యశ్రీ పరిమితి రూ.2 లక్షల నుండి 5 లక్షలకు పెంపు హైదరాబాద్, జులై 19:తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పరిమితి రూ.2లక్షల నుండి 5లక్షలకు పెంచుతూ వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.…