తెలంగాణ సంస్కృతికి ప్రతీక- బతుకమ్మ పండుగ
జీజేసీ జనగాం ప్రిన్సిపాల్ నాముని పావని కుమారిజనగామ, అక్టోబరు05తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ప్రిన్సిపల్ నాముని పావని కుమారి అన్నారు. ప్రకృతిలో లభించే పువ్వులను ఆరాధించే పండుగే బతుకమ్మ అని పేర్కొన్నారు. శనివారం జనగామ ప్రభుత్వ…