రైతుబంధును వెంటనే విడుదల చేయాలి: కురువ విజయ్ కుమార్
గద్వాల అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా గద్వాల, అక్టోబర్ 20 రైతు బంధు ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసాను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు…