అసెంబ్లీలో కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
నేను అదే చేసి ఉంటే… కేటీఆర్ జైల్లో ఉండేవారు: రేవంత్ రెడ్డి హైదరాబాద్, మార్చి 28, 2025: కక్షపూరిత రాజకీయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇలాంటి రాజకీయాలకు దూరమని, తాము కూడా కక్షపూరిత…