రేషన్ డీలర్ల కమిషన్ రూ.1400కు పెంపు
రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్దీరేషన్ డీలర్ల 13 డిమాండ్‌లకు సర్కారు గ్రీన్ సిగ్నల్‌ఏటా అధనంగా రూ.139కోట్లు కేటాయింపు హైదరాబాద్, ఆగస్టు 08రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పుడు టన్నుకు రూ.900ల నుంచి రూ.1400లకుపెంచింది.…