కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్లో శిక్షణ
రాష్త్ర వ్యాప్తంగా ఆన్ లైన్ లో దరఖాస్తుల ఆహ్వానంహైదరాబాద్, సెప్టెంబర్ 16కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో లక్ష మంది విద్యార్థులకు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్లో శిక్షణ ఇవ్వనుంది.శిక్షణ కోసం రాష్త్ర వ్యాప్తంగా…