అంబర్‌పేట్ కాంగ్రెస్ సీటు దక్కెది ఎవరికో ?
ప్రచారంలో ముందున్న నూతి శ్రీకాంత్‌నియోజకవర్గంలో కొత్త ట్రెండ్ పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!! హైదరాబాద్, సెప్టెంబరు 01: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేలకున్నా హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నియోజకవర్గంలో ఆపార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో అందరికన్నా ముందే ఉంది. ఈ నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తున్న…