ధార్మిక భావన భారతీయ సంస్కృతిలో భాగంః పెరిక సురేష్
శ్రీశైలంలో నిర్మిస్తున్న కాటేజ్‌లకు విరాళం అందించిన సురేష్‌హైదరాబాద్, ఫిబ్రవరి 13ధార్మిక విధానాన్ని కొనసాగించడం భారతీయ సంస్కృతిలో భాగమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో పెరిక సంఘం నిర్మిస్తున్న 57…

