థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలి: సీఎం చంద్రబాబును కోరిన పెరిక సురేష్
ఏపీ సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరిస్తున్న పెరిక సురేష్ హైదరాబాద్, డిసెంబరు 11టీటీడీ ఆధ్వర్యంలో థార్మిక ప్రచారాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని ఏపీసీఎం చంద్రబాబు నాయుడును కోరినట్లు నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేశ్ తెలిపారు.…