డ్రగ్స్ దందాలో యువతి
రూ.14లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేతముగ్గురు వ్యక్తుల ముఠా అరెస్ట్‌డ్రగ్స్, వాహనాలు సీజ్ హైదరాబాద్, సెప్టెంబరు 11డ్రగ్స్ దందాలో ఇప్పటిదాకా నైజీరియన్లు, మగవాళ్లు పట్టుబడడం చూశాం. కానీ, తాజాగా ఓ యువతి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికింది. హైదరాబాద్ నగరంలోని…

