దూడల బుచ్చయ్యకు కీర్తి చక్ర జాతీయ పురస్కారం–2025
హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ దూడల బుచ్చయ్య కురుమకి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన “కీర్తి చక్ర జాతీయ పురస్కారం – 2025” లభించింది. శ్రీ గౌతమేశ్వర సాహితీ కళ సేవా సంస్థ,…

