ఆ పేజీని చింపేయండి
హైదరాబాద్, జూన్ 12 తెలంగాణలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న అన్ని తెలుగు పాఠ్యపుస్తకాల్లో ముందుమాట ఉంది. దాన్ని 2022 సంవత్సరంలో ప్రచురించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సహా మంత్రుల పేర్లు అందులో ఉన్నాయి. తాజాగా టిఆర్ఎస్ ప్రభుత్వం…