ఎలక్ట్రికల్ రంగంలో పది రోజుల పాటు ఉచిత శిక్షణ
ఐటిఐ, డిప్లొమా, బీటెక్ ఎలక్ట్రికల్ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణఅంబేద్కర్ స్ఫూర్తి భవన్లో ట్రైనింగ్ క్లాసులుఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ సభ్యుడు నక్క యాదగిరిహైదరాబాద్, మార్చి 01,2025రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ, డిప్లమా, బీటెక్ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎలక్ట్రికల్ రంగంలో శిక్షణతో…