22న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం
ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన హైదరాబాద్, జూన్ 21:ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని…