నిమ్స్‌లో ఏసీబీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
రూ.5 కోట్ల ఇంప్లాంట్ల నిల్వలు.. చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులుఆరోగ్యశ్రీ బిల్లింగ్‌లో అక్రమాలు.. ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజుల వినియోగం నిమ్స్‌లో అక్రమాల కలకలం.. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వలు! మూడు నెలల క్రితమే చనిపోయిన రోగుల పేర్లపైనా…

