దేవుళ్లకు ఐటీ షాక్..
రూ.11కోట్లు కట్టాలని కొమురవెల్లి మల్లన్నకు నోటీసులు!ఇన్‌కంటాక్స్ కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులుకొమురవెల్లి మల్లన్నకు రూ. 3 కోట్ల ఫైన్‌వేములవాడ, బాసర దేవాలయాలకు నోటీసులుహైదరాబాద్, అక్టోబరు 05తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు…