ఖమ్మం తెరపైకి పొదిల రవికుమార్ అభ్యర్థిత్వం
మారిన రాజకీయ సామాజిక సమీకరణలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం ఖమ్మం లోక్‌సభ సీటుపై వీడనున్న ఉత్కంఠ హైదారాబాద్, ఏప్రిల్ 15 రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాలు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో…