పెందుర్తిని ఏపీ సీఎం గుర్తించడం అభినందనీయం
హైదరాబాద్ లో పెందుర్తి వెంకటేష్ కు ఘనసత్కారం సత్కరించిన ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఈటల రాజేందర్ హైదరాబాద్, డిసెంబరు 24అన్ని వర్గాల ప్రజలకు పెందుర్తి వెంకటేష్ చేసిన సేవలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇవ్వడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు.…