సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక: పెరిక సురేష్
మహాకుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించడం పూర్వజన్మ సుకృతంనమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సురేష్హైదరాబాద్, జనవరి 27మహాకుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించడం పూర్వజన్మ సుకృతమని నమోవందే గోమాతరం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పెరిక సురేష్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో…