కురుమలు అన్ని రంగాలలో రాణించాలి: సీనియర్ సివిల్ జడ్జి కంచప్రసాద్
హైస్కూల్ కురుమ పెళ్లి పందిరి ఆధ్వర్యంలో దీపావళి పురస్కరాలువరంగల్, డిసెంబర్ 29కురుమలు విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఉందని ప్రముఖ న్యాయమూర్తి కంచ ప్రసాద్ అన్నారు. ఆదివారం వరంగల్లో బ్లూబెల్ హైస్కూల్…