మహిళా సినీ నిర్మాతను ఫోటో తీసిన అగంతకుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత హైదరాబాద్, జులై13మహిళా సినీ నిర్మాత పట్ల ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఉదంతం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో నివాసముంటున్న గంగిరెడ్డి పల్లవి సినీ నిర్మాత. ప్రతిరోజు సాయంత్రం కేబీఆర్ పార్కుకు…