ఈ మల్క మల్కకే మల్కాజిగిరి పార్లమెంట్ సీటు?
ఈ మల్క మల్కకే మల్కాజిగిరి?పావులు కదుపుతున్న ఆర్ ఎస్ ఎస్రాజేందర్, మురళీధర్ లకు చెక్హైదారాబాద్, ఫిబ్రవరి 26ఈ సారి మల్క కోమురయ్యకే బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ సీటు ఖాయం అయినట్లు తెలుస్తోంది.. తాజగా తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది.…