ప్రతిపక్షాలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంః మంత్రి హరీశ్
జూటా మాటలు చెబుతున్నారు రాష్ట్ర గౌరవాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారు వారి మాటలను ప్రజలే తిప్పికొట్టాలిమంత్రి హరీష్‌రావు పిలుపు కామారెడ్డిలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కామారెడ్డి, మే 28రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక శాఖల…