ఆకట్టుకున్న గ్రాండ్‌నర్సరీమేళా..
హైదరాబాద్ జనవరి 31 2025మొక్కలు పెంచడం అంటే బావితరాలకు మంచి భవిష్యత్తు అందించడమేనని, ప్రకృతిని ప్రేమించడమంటే సమాజాన్ని ప్రేమించడమేనని పర్యావరణ ప్రేమికులు స్పష్టం చేశారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌పీపుల్స్‌ప్లాజాలోఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్‌షో మొక్కల ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శన లో వర్టీకల్ గార్డెనింగ్,…