ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలి: జేఏసీ డిమాండ్
ఉద్యోగ భద్రత కల్పించాలిప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలిహెల్త్ కార్డులు అందించాలితెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు హైదరాబాద్, జులై 23అర్థాకలితో అలమటిస్తూ జీవితాన్ని నెగ్గుకొస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వెంటనే రెగ్యూలరైజ్‌చేయాలని తెలంగాణ రాష్ట్ర…