పెరిక సమాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలిః పెరిక సురేష్
పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సురేష్ పిలుపు హైదరాబాద్, జనవరి 28పెరిక సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పిలుపునిచ్చారు. పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగాహాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా…