వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరుః పెరిక సురేష్
హైదరాబాద్, జనవరి 25 రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరు ఆపలేరని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ స్పష్టం చేశారు.అయోధ్య ఆలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో 1008 దంపతులతో9 రోజుల పాటు…