వరంగల్ నుంచి సదానందంకు అవకాశం కల్పించాలి: ఐఎన్టీఈసీ సంజీవరెడ్డి
వరంగల్ నుంచి సదానందంకు అవకాశం కల్పించాలిఎఐసీసీకి ఐఎన్‌టీయుసీ సిఫారసుబలమైన అభ్యర్థిగా సూచించిన జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిహైదరాబాద్, మార్చ్ 09వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జెన్‌కో ఇంజనీర్ పరికి సదానందంకు అవకాశం కల్పించాలనిఎఐసీసీకి ఆపార్టీ కార్మిక విభాగం ఐఎన్‌టీయుసీ సిఫారసు చేసింది.…

