బడ్జెట్ లో విద్యుత్ శాఖకు అధిక నిధుల కేటాయింపు పట్ల పవర్ ఇంజనీర్స్ హర్షం
సీఎం, డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన రత్నాకర్ రావు, సదానందం హైదరాబాద్, మార్చి 20,2025రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇంధనశాఖకు పెద్దమెత్తంలో నిధులు కేటాయించినందుకు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గురువారం పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు…