ప్రముఖ బీసీ,తెలంగాణ ఉద్యమకారుడు ప్రభంజన్ యాదవ్ కన్నుమూత
హైదరాబాద్, జూలై 16, 2025: తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి, సామాజిక తెలంగాణ సాధన సమితి స్థాపకుడు, పాత్రికేయుడు, రచయిత ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ (64) బుధవారం ఉదయం 6 గంటలకు గొంతు క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆయన మరణం బీసీ ఉద్యమానికి,…

