సదరన్ డిస్కం లో 2263మంది ఉద్యోగులకు ప్రమోషన్లు
*7ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు మోక్షం*సీఏం,డిప్యూటీ సీఎం,సిఎండి ఫ్లెక్సీ కి పాలాభిషేకం హైదరాబాద్, ఆగష్టు 18సదరన్ డిస్కంలో గత ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లకు ఎట్టకేలకు మోక్షం లభించినట్లయింది. డిస్కం చరిత్రలో మొదటిసారిగా ఒకే రోజులో 2263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు…