అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డులకు అప్లీకేషన్లు
డిజిటల్ కార్డులు ఇచ్చేలా ప్లాన్ చేయండికేబినెట్ సబ్ కమిటీకీ సీఎం పలు సూచనలుసెక్రటెరియట్లో మంత్రులు, అధికారులతో సీఎం సీమక్షహైదరాబాద్, సెప్టెంబర్ 19: రేషన్ కార్డులు జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల…