అంతర్జాతీయ సదస్సులో భారతదేశ ఖ్యాతిని చాటిన డాక్టర్ అచ్చుతాదేవి
హైదరాబాద్ ఏప్రిల్ 15 హైదరాబాద్ రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ కు చెందిన డాక్టర్ అచ్యుతాదేవి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వియత్నాంలో క్యూహన్లో నగరంలో ఔషధ మొక్కలు సహజ ఉత్పత్తులు 2024 అనే అంశంపై జరిగిన ఇంటర్నేషనల్…

