మొబైల్ గేమ్స్ కంటే ప్లేగ్రౌండ్ ఆటలను ప్రోత్సహించాలి:ఎస్పీ పద్మజ
సెల్ఫ్ డిఫెన్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఎస్పీహైదరాబాద్, అక్టోబరు 05మొబైల్ గేమ్స్ కంటే ప్లేగ్రౌండ్ ఆటలను ప్రోత్సహించాలని తెలంగాణ పోలీస్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ పీవీ పద్మజ అన్నారు. గురువారం హైదరాబాద్ రాజా బహుదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాలలో ఆత్మరక్షణ…