హిందూ రాజ్య స్థాపనలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కృషి ఎనలేనిదిః పెరిక సురేష్
హైదరాబాద్, ఫిబ్రవరి 19ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ రాజ్య స్థాపనకు ఎనలేని కృషి చేశారని వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ అన్నారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి…