సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు ఎరియర్స్ 1450 కోట్లు విడుదల
కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన యాజమాన్యంత్వరలో దసరా, దీపావళి బోనస్‌ల చెల్లింపునకు సింగరేణి సిద్ధం : డైరెక్టర్ ఎన్.బలరామ్ హైదరాబాద్, సెప్టెంబర్ 21:ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి 39413 మంది ఉద్యోగులకు రూ.1450 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది.సగటున…