సింగరేణి ఉద్యోగులకు శుభవార్త
లాభాల్లో వాటా 32%కార్మికులకు రూ.711కోట్లు నికర లాభాలు రూ.2221.87కోట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 26:రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పంది. సింగరేణి సంస్థ 2022-=23 ఆర్ధిక సంవత్సరానికి వచ్చిన లాభాల్లో వాటాగా 32 శాతం కార్మికులకు, ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది.…