సౌతిండియాపై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలి: సౌత్ సేన
హైదరాబాద్, జనవరి27: సౌతిండియాపై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని సౌత్ సేన డిమాండ్ చేసింది. శనివారం సౌతిండియాపై నార్త్ ఇండియా వ్యాపారుల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాదులోని సుల్తాన్ బజార్, బేగంబజార్, కోఠి తదితర ప్రాంతాల్లో సౌత్ సేన ఆధ్వర్యంలో…