సొరంగం పైకప్పు కూలి కార్మికుల గాయాలు
నాగర్ కర్నూల్: ఫిబ్రవరి 22, 2025ఎస్ ఎల్ బీసీ టన్నెల్ వద్ద శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగం పై కప్పు కూలడంతోఈ ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట…