ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి
ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ జేఏసీ వినతి హైదరాబాద్, జూలై 22: సీనియార్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కమ్ మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ప్రతినిధి బృందం ట్రాన్స్కో…