తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
హైదరాబాద్, డిసెంబర్ 04ట్రాన్స్కో జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో విద్యుత్ రంగంపై టీపీసీసీ…