డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు
వాషింగ్టన్ డిసి, జూలై 14 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దుండుగుడి కాల్పులు జరిపినప్పుడు ట్రంప్ వెంటనే క్రిందికి ఒంగడంతో ప్రమాదం తప్పింది. దుండగుడు జరిపిన…

