అమెరికాలో కుప్పకూలిన కార్గో విమానం .. 😱🔥✈️
లూయిస్‌విల్ విమానాశ్రయం సమీపంలో ప్రమాదం ముగ్గురు సిబ్బంది మృతి, 11 మంది గాయాలు భారీ అగ్నికీలలు, పరిస్థితి విషాదకరం లూయిస్‌విల్ (కెంటకీ), నవంబర్ 5: అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్ మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది…

