వనమా పై అనర్హత
ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు హైదరాబాద్, జులై 25తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పై అనర్హత వేటు వేసింది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వనమా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని…