ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలిః పెరిక సురేష్
హైదరాబాద్, నవంబరు 29ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చారిత్రాత్మకంగా ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల ఎన్నికల ప్రచార పర్యటన,…